ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణం కనుల పండుగ గా జరిగింది దీనికిగాను తూర్పాటి సతీష్ కళ్యాణం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కథలాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి…










