విజేత కళాశాల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా
ఈనెల 11న అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో…. ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ మిర్యాలగూడ,జనం సాక్షి విజేత డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ తెలిపారు. సోమవారం…









