భారత రాష్ట్ర సమితి చరిత్ర సృష్టిస్తున్న అని అన్న దేవి రవీందర్
కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 07: ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించడం చరిత్రత్మక నిర్ణయం అని దేవి రవీందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని లకుడారం గ్రామంలో శుక్రవారం రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్…










