ఇంటర్ లో సత్తా చాటి నిట్ లో మేరసిన గిరిజన విద్యార్థిని రూపావత్ అంకిత.
నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గిరిజన విద్యార్థిని ఈమె నెరడిగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రూపావత్ బాబులాల్-జ్యోతి దంపతుల కుమార్తె రూపావత్ అంకిత జేఈఈ ఫలితాల్లో ఎస్టీ క్యాటగిరిల్లో 679 అత్యుత్తమ…










