Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గత్తిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రజావాణి లో వచ్చిన అభ్యర్ధన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త  పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను…

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పరామర్శించిన బలరాం జాధవ్.

నెరడిగొండ ఆగస్టు29(జనంసాక్షి): హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ఇటీవల పరమోపదించారు.ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ సోమవారం రోజున వారి స్వగ్రామం కమలాపూర్ వెల్లి కలిసారు.మల్లయ్య చిత్రపటానికి…

*గోమ‌య‌, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,  పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌ గణపయ్యలనే పూజిద్దామని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయ‌క చ‌వితిని పురస్క‌రించుకుని క్లిమోమ్  ఆద్వ‌ర్యంలో…

ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ విజయవంతం.

నెరడిగొండఆగస్టు29(జనంసాక్షి): బిజెపి హైదరాబాద్ గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇటీవల అక్రమ అరెస్టులు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బంద్ లోభాగంగా మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని ఏబివిపి నేరడిగోండ శాఖ ఆధ్వర్యంలో…

ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని  పురస్కరించుకొని నిర్మల్ లోని  ఎన్టీఆర్ మిని స్టేడియంలో  జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా విజయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జాతీయ…

పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకుల ను ప్రతిష్టించి పూజిద్దాం.

మున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 29(జనంసాక్షి)పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకులను ప్రతిష్టించి పూజిద్దామనిమున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు పిలుపునిచ్చారు.కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక…

పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.

మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న. తాండూరు అగస్టు 29(జనంసాక్షి) కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చెరువేంటి ఈశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భజనలు సంకీర్తనలు భక్తిశ్రద్ధలతో భగవంతున్ని స్మరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం…

శివలింగం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ ఆగస్టు 28 (జనంసాక్షి) మండల పరిధిలోని కొత్తూరు బి గ్రామంలో గల మధు నగర్ శివాలయంలో శివలింగాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ బజరంగ్దళ్ బిజెపి పలు హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు…

ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 28( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షన్  లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే  మాణిక్ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే …

జాతీయ జెండాలు అగౌరవపరిస్తే చట్టరీత్యా చర్యలు: ఎస్సై శ్రీధర్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 28(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ,పరిసర గ్రామాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిసిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటి పైన ఏర్పాటుచేసిన జాతీయ జెండాలను ప్రతి ఒక్కరు తీసి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలనీ ఎస్సై సజ్జనపు శ్రీధర్…