ఈనెల 29న 100 అడుగుల జాతీయ జెండా ప్రతిష్టాపనోత్సవం
– ఉమ్మడి జిల్లాలోనే ఎత్తైన జెండా తొర్రూరు లో ఏర్పాటు – జాతీయ పతాక ప్రతిష్టాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు తొర్రూరు:27 ఆగస్టు (జనంసాక్షి ) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జాతీయ…








