భూహక్కు సభకు పోలీసుల అడ్డుకట్ట.. ఉప్పల్ బాగాయత్లో భారీ బందోబస్తు
చెంగిచెర్లకు వేదిక మార్పు చేసినా అక్కడా పోలీసుల మోహరింపు టెంట్లు తొలగించిన పోలీసులు.. పలువురికి నిరోధక అరెస్టులు ఉప్పల్, జూలై 2 (జనం సాక్షి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించేందుకు ప్రతిపాదించిన భూహక్కు సభ ఉద్రిక్తతలకు దారితీసింది. సభ…









