Sunday, 8 November 2026

ఆదిలాబాద్

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి .

ఫోటో రైటప్: ఆర్డీవో కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ప్రెస్ క్లబ్ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జర్నలిస్ట్ నాయకులు బెల్లంపల్లి ఆర్డీవో…

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతో షాలతో ఉండాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గంజ్ ఆవరణలో…

టియుడబ్ల్యుజె 143 యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

తాండూరు అగస్టు 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రంఅంబేద్కర్ చౌక్ కూడలిలో టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు.సుప్రీంకోర్టులో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీ మరియు నిర్మాణాల నిమిత్తం క్లియరెన్స్…

ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు ఆగస్టు 25( జనం సాక్షి)ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా…

దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలి.

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి బీసీ ల ఆశాజ్యోతి,బహుముఖ ప్రజ్ఞాశాలి,మేధావి,జాతీయ ఓబీసీ కమిషన్ మొదటి చైర్మన్, సామాజిక న్యాయ తత్వవేత్త, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో బీసీల రిజర్వేషన్లకు కారకుడైన బిపి మండల్ 104…

హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

—కలెక్టర్ సిక్తా పట్నాయక్ గుడిహత్నూర్: ఆగస్టు 25 జనం సాక్షి)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను హెచ్చరించారు గురువారం మండలంలోని గుడిహత్నూర్ నుంచి టాకీగూడ…

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

దండేపల్లి జనం సాక్షి ఆగస్టు 25 దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్రప్రసాద్ ఇటీవల మృతి చెందడంతో గురువారం మృతుని కుటుంబం నిరుపేదలు కావడంతో మృతునికి భార్య ఇద్దరు చిన్న పిల్లలు కావడంతో కుటుంబాన్ని పరామర్శించి…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 25 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం  తుర్కపల్లె గ్రామంలో                సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్ వారి ఆధ్వర్యంలో జడ్పిటిసి గుండం నరసయ్య చేతుల మీదుగా  అందించాడం…

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి- తపస్ డిమాండ్

దండేపల్లి. జనంసాక్షి.25 ఆగస్టు . దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు గురువారం దండేపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో…

విద్యార్థుల స్కూల్ కిట్టు అందజేత

దండేపల్లి .జనంసాక్షి 25 ఆగస్టు దండేపల్లి మండలం ద్వారక ప్రభుత్వ పాఠశాలల 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ .రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం స్కూల్ కిట్లు ( బ్యాగులు,…