Sunday, 8 November 2026

ఆదిలాబాద్

జంక్షన్ల సర్వే నిర్వహణ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండు జంక్షన్ లను డెవలప్మెంట్ చేయడానికి గురువారం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సంతోష్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నుండి సర్వేయర్ కుమారస్వామి సర్వే నిర్వహించి జంక్షన్ కొలతలు…

పోడుభూములకు ఎప్పుడు పట్టాలిస్తారు

మహాదేవపూర్ ఆగస్టు25 (జనంసాక్షి) గత కొన్ని సంవత్సరాలుగా పోడు చేసుకున్నవారికి  పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యలో గురువారం మహాదేవపూర్ లోని అటవీశాఖ కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు…

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): సిపిఐ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు నిరాహార దీక్షను ప సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు సంయుక్తంగా…

సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకం-బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు25(జనంసాక్షి): మండలంలో పాత్రికేయుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కొప్పుల ప్రమోద్,గౌరవ అధ్యక్షులుగా  ఫషియోద్దీన్ ఉపాధ్యక్షులుగా ఏలేటి సృజన్‌ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా జాదవ్ రామారావ్,కోశాధికారి పోతన్న సంయుక్త కార్యదర్శి అజయ్ సలహాదారులు షేక్ అజార్ గౌరవ…

నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన.

గని మేనేజర్ కు వినతి పత్రం ఇస్తున్న కార్మికులు. బెల్లంపల్లి, ఆగస్టు25, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో గురువారం టిజిబికెఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసన తెలిపారు.…

ఇచ్చోడ లో బేడ బుడగజంగం జాతి వారు గ్రామ దేవతలకు పూజలు

ఇచ్చోడ ఆగస్టు 23 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్ బేడ బుడగజంగం కాలనీ వాసులు మంగళవారం రోజున గ్రామ దేవతలకు పూజలు చేశారు గ్రామ ప్రజలు పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ…

ఎమ్మెల్సీ కవితను బద్నాం చేస్తే కబడ్డార్.

తాండూర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ తాండూరు అగస్టు24(జనంసాక్షి)ఎమ్మెల్సీ కవిత ను ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరాధార ఆరోపణలతో బద్నాం చేస్తే గట్టిగా బదులిస్తామ ని జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ద్వారా ఎందరినో ఆదుకున్న…

పెట్రోల్ బంకు ప్రారంభం.

ఫోటో రైటప్: పెట్రోల్ బంకు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో…

ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ

జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్  విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ  బుదవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ శాసనసభ సభ్యులు కొనింటి మాణిక్‌రావు…

ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ

జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్  విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ  బుదవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ శాసనసభ సభ్యులు కొనింటి మాణిక్‌రావు…