Sunday, 8 November 2026

ఆదిలాబాద్

కొనసాగుతున్న విఆర్ఏ ల నిరవధిక సమ్మె

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది ప్రారంభమవుతుందని శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి గజ్జల యోగానంద్ జోస్యం…

మునుగోడు నుండే తెరాస పతనానికి నాంది – భాజపా నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది ప్రారంభమవుతుందని శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి గజ్జల యోగానంద్ జోస్యం…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీపీ, తహశీల్దార్

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 21: మండల తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రేకొండ గ్రామానికి చెందిన నీలం భగత్, దివ్యశ్రీల వివాహ వేడుకలు ఆదివారం హుస్నాబాద్ లో ఘనంగా జరిగాయి.వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు…

నిశ్చితార్థ శుభకార్యంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్.

తాండూరు ఆగస్టు 21 (జనం సాక్షి)యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సిద్దిరాల శ్రీనివాస్ సులోచన ముద్దుల తనయుడు శ్యాం ప్రసాద్ రాజేశ్వరిల నిశ్చితార్థ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్…

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో హరితహారం

రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలో మొక్కలు నాటినట్లు సంక్షేమ వసతి గృహాధికారి రవీంద్ర స్వామి తెలిపారు. 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ…

మునుగోడు ఆత్మగౌరవ బారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళిన హయత్ నగర్ బిజెపి శ్రేణులు — కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) హయత్ నగర్  డివిజన్ నుండి కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి   ఆద్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా  ఆత్మగౌరవ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.  అదే విధంగా కోమటిరెడ్డి…

నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి.

దోమ న్యూస్ జనం సాక్షి. ఈరోజు పరిగి నియోజకవర్గం దోమ మండలం బాష్పల్లి గ్రామం తెరాస సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గారి సోదరుడు నిశ్చితర్థ వేడుకలు దిర్సంపల్లి లో పాల్గొన్న గౌరవ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి…

*మునుగోడు బహిరంగ సభకు తరలిన బిజెపి శ్రేణులు.

చిట్యాల21( జనంసాక్షి) నల్గొండ జిల్లా లోని మునుగొడు నియోజక వర్గానికి  విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా  బహిరంగ సభకు  మండలం నుండి బిజెపి కార్యకర్తలు ఆదివారం తరలి వెళ్లారు. ఈ మేరకు బీజేపీ మండల అధ్యక్షులు…

: మునుగోడు సభకు బయలుదేరిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.

కౌడిపల్లి (జనంసాక్షి). మండల కేంద్రం నుంచి మునుగోడులో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కౌడిపల్లి మండలం నుండి బిజెపి శ్రేణులు తరలి వెళ్లడం జరిగిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. ఈ…

మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం పంప్లేట్ ఆవిష్కరణ …..

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 21 మల్లాపూర్ మండల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత నేత్ర పరీక్ష శిబిరం పంప్లేట్స్ ను ఆదివారం సిరిపూర్ గ్రామంలో సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మంగళవారం రోజున…