విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ ఆదేశానుసారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ. బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ చారి. తాండూరు ఆగస్టు 19 (జనం సాక్షి) విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని…










