లైన్స్ క్లబ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స:
అంధకారంతో బాధపడుతున్న వృద్దులకు తాండూరు లైన్స్ క్లబ్ అండ.. తాండూరు అగస్టు 18(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వృద్దులకు ఉచిత కంటి చికిత్స కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే సదరం కంటి…










