Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు.

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు. జనం సాక్షి ఉట్నూర్. భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసి గిరిజన మహిళ రాష్ట్రపతి గా ఎన్నిక చేసిన సందర్భంగా నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపల్లి జైతుకూడా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులతో…

  అధ్వానంగా మారిన అంతర్గత రోడ్లు,

-రాకపోకలు ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు, -పట్టించుకోని  అధికారులు, సిర్పూర్ మండల కేంద్రంలో  ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు మండలంలోని భూపాలపట్నం నుండి కేశవపట్నం వెళ్లవలసిన అంతర్గత రోడ్డు అద్వానంగా మారింది, గ్రామాని అధికారులకు కొంచెం కూడా పట్టడం లేదని…

మైఆనర్టీ గురుకులంలో లీకేజీలు

తోణ మరమ్మత్తులకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. వర్షాలు, లీకేజీల వల్ల పాఠశాల ప్రాంగణం తరగతి గదుల్లో నీరు నిలవడాన్ని గమనించిన మంత్రి.. వెంటనే…

సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 22 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన రాయిగూడెం గ్రామం గోదావరి వచ్చి ఇండ్లన్ని నీట మునిగిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చి ఇబ్బందులు పడుతున్న వారికీ సహాయంగా సీపీఐ ఆధ్వర్యంలో మణుగూరు మండల,పట్టణ…

కళాజాతతో అవగాహన సదస్సులు.

జనం సాక్షి ఉట్నూర్. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల పై స్థానిక తెలుగు హిందీ బంజారా భాషల్లో గ్రామాలకు అవగాహన…

ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి.

సర్పంచ్ పంద్ర లత. జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని స్థానిక సర్పంచ్ పంద్ర లత తెలిపారు. ఈ సందర్భంలో గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి…

మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండల కేంద్రానికి చెందిన గుండాలే దీపక్-అనిత దంపతుల కుమారుడు ప్రజ్వల్(9)ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇట్టి విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం రోజున  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో గిరిజనులు ఆనందం.

జనంసాక్షి న్యూస్ ఆదివాసీ మహిళ అద్భుతం సృష్టించి భారతదేశ15వ రాష్ట్రపతిగా ఎన్నికయిన సందర్భంగా శుక్రవారం నాడు మండల కేంద్రంలో పలుగ్రామ గిరిజన ఆదివాసులందరు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తపరుచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి…

పాఠ్యపుస్తకాల పంపిణీ

  దండేపల్లి. జనం సాక్షి.22 జూలై దండేపల్లి మండల కేంద్రంలో ని ఉన్నంత పాఠశాలలో శుక్రవారం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలను ఏఎంసి చైర్మన్…