విఆర్ఓలకు వీధులు-బాధ్యతలు ఇచ్చి రెవెన్యూలోనే రీ-లోకెట్ చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 29ను రద్దు చేసి విఆర్ఓల జాబ్ చార్జింగ్ రద్దు పరిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ స్పష్టమైన వీధులు బాధ్యతలు ఇవ్వకపోవడంవలన మానసికంగా ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో అధికారులు తిరిగి విఆర్వోలకు…










