అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
– రాత్రివేళ హిటాచీలు గర్జిస్తున్నా పట్టించుకోని అధికారులు – ప్రజల ఆస్తిని పంచుకుంటున్న అక్రమార్కులు..? పర్వతగిరి జూన్ 15: (జనం సాక్షి) పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ చెరువు అక్రమార్కుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందా? ప్రజల అవసరాల కోసం నిర్మించిన…










