అక్రిడేషన్ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక…
· అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలుగా నిమ్మగడ్డ శ్రీనివాస్, అక్కపెల్లి నరేష్ మంగపేట జూన్ 14(జనంసాక్షి) మండలంలోని కమలాపురంలో సీనియర్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల నూతన మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎర్రం స్వామి…









