మత్స్యకార సొసైటీల్లో న్యాయం చేయాలి
ఆదిలాబాద్,మార్చి8(జనంసాక్షి): ఆదిలాబాద్ పట్టణంలో అధికంగా ఉన్న ముదిరాజ్‌లకు వెంటనే మత్స్యకార సంఘాల్లో సభ్యత్వం కల్పించాలన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలోని ముదిరాజ్‌లకు మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దీనిపై చర్చించేందుకు ముదిరాజ్ కులస్తులకు మత్స్య పారిశ్రామిక అవగాహన…







