నేటినుంచి అండర్-17 క్రికెట్
ఆదిలాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్ -17 క్రికెట్ పోటీలు చేయనున్నాయి. జిల్లా క్రీడాభిమానులను కనువిందుచేయనున్నాయి. ఈ నెల 18 నుంచి అందుకు ఏర్పాట్లు పర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా, డైట్ మైదానాలు వేదిక కానున్నాయి. ఈ…





