ఎన్నికల ఏర్పాట్లు పూర్తి.. పక్కాగా ఎన్నికల విధులు
అధికారులకు కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచనలు ఆదిలాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇసి ఆదేశాల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేసామని కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. డిసెంబర్ 7న పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6గంటలకు రాజకీయ పార్టీల…




