Sunday, 8 November 2026

ఆదిలాబాద్

తెలంగాణోళ్లకు తెలివిలేదన్నరు

– పాలన చేతకాదని ఎద్దేవా చేశారు – ఇప్పుడు ఏపీలో మేమిచ్చినట్లు 24గంటల కరెంట్‌ ఉందా? – మహారాష్ట్రలోని 40గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని లేఖరాశారు – అలాంటి అద్భుత పాలన అందిస్తున్నాం – మళ్లీ దానిని ఆంధ్రాళ్లో…

చంద్రబాబు పీడ పోవాలంటే..  కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

– విపక్షాల మాటలు విని ఆగంకావొద్దు – పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం – గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ పాలనకు తేడా గమనించండి – గ్రామాల్లో చర్చలు పెట్టండి – ఏజెన్సీలో ప్రతీ రైతుకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటాం…

చంద్రబాబు పెత్తనం.. తెలంగాణలో అవసరమా?

  – ప్రాజెక్టులు కట్టవద్దని బాబు 35లేఖలు రాసిండు – అలాంటి వ్యక్తిని కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకొని వస్తున్నారు – తెరాస ఓడితే నాకువచ్చే నష్టమేవిూ లేదు – నేనుపోయిన నాకున్న వ్యవసాయం చేసుకుంటా – బాబును ఎందుకు మోసుకొస్తున్నారో…

ప్రజాసమస్యలపై నిలదీస్తాం: సిపిఐ

  ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రజాసమమస్యలపై సిపిఐ నిరంతరంగా పోరాడుతుందని సిపిఐ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే గుండా మళ్లేశం అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంకోట్లు దోచుకుంటోందన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణాను కుటుంబ తెలంగాణాగా మారుస్తున్నాడన్నారు. కమ్యూనిస్టుల…

పంచాయితీల బలోపేతం ఉత్తిదే: సిఐటియూసి

ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): సమైక్య రాష్ట్రంలో ఏనాడు వేతన బాధలు పడని చిరుద్యోగులు, కార్మికులు స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం దుర్భర పరిస్థితులు ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. దీనికి తెరాస ప్రభుత్వం బాధత్యని మండిపడ్డారు. బతుకమ్మ,…

ప్రణాళికాబద్ద అభివృద్దికి కేంద్రంగా తెలంగాణ

నాలుగేళ్ల అభివృద్ది మరింత ముందుకు సాగాలి మళ్లీ కెసిఆర్‌ వస్తేనే తెలంగాణకు మోక్షం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండేందుకు వివిధ…

జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

  రంగంలోకి దిగిన అధికార ప్రతినిధి వేణు కెసిఆర్‌ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడి ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తుండడంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి వివిధ…

ఇవిఎంలపై పోటీ చేసే అభ్యర్థుల పోటోలు

గందరగోళం లేకుండా పారదర్శక ప్రయత్నం ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. డీసెంబర్‌ 7న అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తులతో పాటు ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్ల…

ఉమ్మడి జిల్లాలో పెరిగిన టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఎక్కడికి వెళ్లినా అభివృద్ది కార్యక్రమాలపై వివరణ ప్రచారంలో దూసుకుపోతున్న ఇద్దరు మంత్రులు నేడు నాలుగుచోట్ల సిఎం కెసిఆర్‌ ప్రచార సభలు ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ప్రధానంగా ఇద్దరు మంత్రులు ఎక్కడిక్కడ…

విూటింగ్‌ రద్దు చేసుకుంటే 25 లక్షలు ఇస్తామన్నారు

ఏలేటిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపణ ఆరోపణలను ఖండించిన మహేశ్వర్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించకుండా ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్థి…