గిరిజన సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్,జూలై30(జనం సాక్షి): గిరిజన తండాలు, గిరిజన గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్బంగా అవసరమైన నిధులు కూడా ఇచ్చి ప్రభుత్వం హావిూని వెంటనే అమలు చేయాలని గిరిజన సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను…


