Sunday, 8 November 2026

ఆదిలాబాద్

యువతకు ఉపాధి కల్పించాలి : గుండా

ఆదిలాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ఉపాధి దొరకక యువత వలసలు వెళ్తున్నారని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గంగా జిల్లాలో మూసిన ఎస్పీఎం కాగితపు, సిమెంటు పరిశ్రమలు వెంటనే తెరిపించాలని సీపీఐ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గుండా మల్లేష్‌ అన్నారు.…

గిరిజన రిజర్వేషన్లను పెంచాల్సిందే

ఆదిలాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన హావిూని నిలబెట్టు కోవాలని బంజార సేవాసంఘం జిల్లా కన్వీనర్‌ రమణాజాదవ్‌ అన్నారు. కొందరు అధికారులు గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తూ లంబాడీలకు వ్యతిరేకంగా…

హరితహారంపై ప్రత్యేక శ్రద్ద

ఆదిలాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): జూలైలో జరిగే మూడో విడత హరితహారం కార్యక్రమానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నర్సరీలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ దివ్యాదేవరాజన్‌ అన్నారు. హరితహారం కార్యక్రమం కోసం పెంచుతున్న నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకాలపై శ్రద్ద…

సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ

కలెక్టర్‌ ఆదేశాలతో కదులుతున్న అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అర్హులైనలబ్ధిదారులకు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు, ఆహార…

సివిల్‌ సప్లై హమాలీల సమ్మె ప్రారంభం

కాగజ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): ప్రభుత్వం సివిల్‌ సప్లై హమాలీల కూలీ రేట్లను పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక హమాలీలు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం ప్రతినిధి పెంటయ్య మాట్లాడుతూ హమాలీల…

టూ వీలర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తల్లీ కుమారుడు మృతి ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): జిల్లాలోని నేరేడిగొండ మండలం రోల్‌మామడ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, ఏడాదిన్నర కుమారుడు మృతి…

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

నిర్మల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజురోజుకూ బీడీ పరిశ్రమ బలహీన పడుతుండటం కార్మికులకు శాపంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న…

మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడారు. కనీసం పండించిన పంటను అమ్ముదామంటే మార్కెట్లో…

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి మంచి రోజులు

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): సిర్పూర్‌ పేపర్‌ మిలు మూతపడడం, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు కాకపోవడంతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి నిధుల కొరత ఏర్పడింది. తాజాగా మళ్లీ పునరుద్దరణకుఅవకాశం ఏర్పడడంతో మళ్లీ సనిధులు రానున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన గ్రాంట్లు…

పశువైద్యం కోసం పెరిగిన వసతులు

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): పశువులకు బార్‌కోడ్‌ విధానం అమల్లోకి వస్తే మూగజీవాలకు వైద్యసేవలు మెరుగుపడనున్నాయని పశుసంవర్థక అధికారులు అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రోగాలు వచ్చిన సమయంలోనూ జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు, ప్రయోగశాల అధికారులు పశువులకు ఎలాంటి చికిత్స…