ఎల్‌ఐసి ఉద్యోగి అనుమానాస్పద మృతి
ఆదిలాబాద్,జూన్26(జనం సాక్షి): జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగి గోవర్ధన్ ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా గుర్తించారు. అతని ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల…



