Sunday, 8 November 2026

ఆదిలాబాద్

మత్తడివాగుతో తీరనున్న సమస్యలు

అదనపు సాగుకు అనుకూలం ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): జిల్లాలోని తాంసి మండలం వడ్డాడి సవిూపంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని తాంసి, ఆదిలాబాద్‌, జైనథ్‌ మండలాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు…

ఫ్రెండ్లీ పోలీస్‌తో ప్రజల్లో మమేకం కావాలి

సమస్యల తక్షణ పరిష్కారంకు పోలీసులు చొరవ చూపాలి తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది పోలీసు స్టేషన్లలో రిసెప్షన్‌ భవనాలు ప్రారంభించిన మంత్రి అదిలాబాద్‌, జూన్‌19(జ‌నం సాక్షి ) : ఫ్రెండ్లీ పోలీస్‌తో పోలీసులు ప్రజల్లో మమేకమై…

అభివృద్దిని అడ్డుకోవడం దుర్మార్గం: చారి

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతుంటే, ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మాజీ ఎంపి,ప్రభుత్వ అధికార ప్రతినిధివేణుగోపాలాచారి మండిపడ్డారు. తెలంగాణని కోటి ఎకరాల మాగాణిగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తుంటే…

మరుగుదొడ్లు లేకుంటే అంటువ్యాధులు తప్పవ్‌

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ సూచించారు. వర్షాకాలంలో బహిరంగ మలవిసర్జనతో వాలే ఈగలు, దోమలతో ఎలాంటి వ్యాధులు వస్తాయో ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులలో చర్చజరిగేలా అవగాహన కార్యక్రమాలు…

నిర్మల్ జిల్లాలో దారుణం

నిర్మల్(జ‌నం సాక్షి ): జిల్లాలో దారుణం జరిగింది. సొన్ మండలం పాత కూచనపల్లి శివారులో 10ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. శనివారం ఇంటి నుంచి బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు బాలిక కోసం వెతికారు. పాత కూచనపల్లి శివారులో…

ఫలితాలిస్తున్న బడిబాట

        తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు: డిఇవో ఆదిలాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): గతంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలల్లో మౌలికవసతులు చాలా మెరుగుపడ్డాయని జిల్లా విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు. సర్కార్‌ బడులపై నమ్మకం పెంచేలా…

ఓటర్ల నమోదుతో పాటు ఇంటికి పచ్చబొట్టు

  ఆదిలాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): ఈ నెలాఖరులోగా ఓటరు నమోదు పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నమోదు కార్యక్రమం జరగాలని అన్నారు. ఒకే ఫొటో, ఒకే పేరుతో ఉన్న జాబితాను నిశితంగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలకు…

ఏజెన్సీ వ్యాధులపై అప్రమత్తం అవసరం

ఆదిలాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): వర్షాకాలం ప్రారంభమైనందున వైద్యసిబ్బంది గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం రక్షణకు విస్తృతంగా పర్యటించాలని డిప్యూటీ డైరెక్టర్‌ వసంత్‌రావు అన్నారు.జిల్లాలోని ఏజెన్సీ పరిధిలోని ఎనిమిది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సూపర్‌వైజర్లకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తుగా…

మరో మూడు పథకాలే మా ముందున్న లక్ష్యాలు

అన్నిపనులను పూర్తి చేయడమే తక్షణ కార్యక్రమం హరితహారం,రైతుబీమా, మిషన్‌ భగరీథ కోసం శ్రమిస్తున్నాం: జోగురామన్న ఆదిలాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): ఈ యేడు ప్రభుత్వానికి సంబంధించి ఎంతో కీలకమైనదని రాష్ట్ర అటవీ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న…

అన్నిపంటలపైనా దృష్టి పెట్టాలి

ఒకేపంటతో నష్టాలు ఎక్కువ ఆదిలాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): జిల్లాలో చిరుజఅల్లులతో పాటు గట్టి వర్షాలు పడడంతో ఏరువాక నడుస్తోంది. రైతులు విత్తనాలు చల్లే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఒకేపంట కాకాఉండా రకరకాల పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మిర్చికి గత…