Sunday, 8 November 2026

ఆదిలాబాద్

కౌలు రైతుకు దక్కని గుర్తింపు

అందని సర్కార్‌ సాయం ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం అమలులో అబాసుపాలవుతోంది. రైతుల్లో అవగాహన రాహిత్యం, అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో పదిశాతం కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు దక్కడం లేదు. అన్నదాతను…

పాడిరైతులను ప్రోత్సహించిన ఘనత సిఎందే

ఇప్పుడు ఎకరాకు నాలుగువేలతో వారికి భరోసా: లోక ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): గతంలో ఎన్నడూ లేనివిదంగా పాడిరైతులకు ప్రోత్సాహకం అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దని పాడి సమాఖ్య ఛైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. అలాగే ఇప్పుడు ఎకరాకు నాలుగువేల పంట…

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

పంటపెట్టుబడితో సస్యవిప్లవం తేవాలి సమస్యలుంటే సంప్రదించాలి: మంత్రి జోగు ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన…

నాసిరకం పరికరాలతో బోరింగ్‌ రిపేర్లు

ఆదిలాబాద్‌,మే15(జ‌నం సాక్షి ): బోరింగ్‌ల మరమ్మత్తులకు పనులు చేయించినా నెల రోజుల వ్యవధిలోనే పనిచేయకుండా పోయాయయన్న విమర్శలు ఉన్నాయి.  పైపులు తుప్పుపట్టడం వంటి సమస్యల వెనుక కారణాలు పరిశీలిస్తే ఐఎస్‌ఐ మార్కుగల పరికరాలు కాకుండా ఊరూపేరూలేని పరికరాలను అమర్చారని…

కూరగాయల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

ఆదిలాబాద్‌,మే15(జ‌నం సాక్షి):  జిల్లాలో కూరగాయల పంటల సాగుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ను మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. జిల్లాకు మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు సరఫరా అవుతాయని, ఇక నుంచి జిల్లాలోని…

భూసర్వే రికార్డుల ప్రక్షాళన ఓ రికార్డు

రైతుల గురించి ఆలోచించిన ఏకైక సిఎం కెసిఆర్‌ అన్న మహ్మూద్‌ అలీ పంటసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోచారం కుమరం భీమ్‌ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి): రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, 24 గంటల విద్యుత్‌, సాగునీరు,…

జిల్లా పర్యాటకంపై నీలినీడలు

జలపాతాల వద్ద సౌకర్యాలు మృగ్యం ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి): జిల్లా పర్యాటకానికి ఆయువుపట్టుగా ఉన్న  జలపాత ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  ఆదిలాబాద్‌ అడవులకు అందాన్ని ఇచ్చి, పర్యాటకానికి ప్రాణం పోస్తున్న కుంటాల, పొచ్చెర జలపాతాల పరిస్థితి…

నిప్పుల కొలిమిలా ఎండల తీవ్రత

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పశువులు, కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి భానుడు ప్రచండతాపాన్ని చూపిస్తున్నారు. రోజు 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7…

విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

    రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా వ్యవసాయ పెట్టుబడి రాయితీ కింద అందజేస్తున్న ఆర్థికసాయం వ్యవసయాం రంగంలో…

చెక్కులతో బ్యాంకుల వద్దకు పరుగు

ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం కోసం రైతన్నలు బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెక్కులు అందుకున్నదే తడవుగా తమకు కేటాయించిన బ్యాంకుల వద్దకు…