Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఎండల తీవ్రతతో జాగ్రత్త

హెచ్చరిక చేస్తున్న వైద్యులు ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి):  జిల్లాలో ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో జిల్లా నిప్పులు కొలిమిలా మారింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు…

చిత్రాలతో నీటి చైతన్యం 

ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి): వేసవిలో నీరు దొరకని ప్రదేశాల్లో జనాలు, పశుపక్షాదులు పడుతున్న కష్టాలు అన్నీఇన్ని కావు. నీరుందికదాని వృథాచేస్తే భవిష్యత్‌ తరాలకు నీరు లేకుండా పోతుంది. చిన్నపాటి పనులకు, తక్కువనీటితో పోయేదానికి ఎక్కువమొత్తంలో నీటిని వృథాచేయొద్దని, వర్షపునీటిని భూమిలోకి…

రైతులోకానికి ఇది విప్లవం

చెక్కుల పంపిణీలో ఎంపి నగేశ్‌ ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఆదిలాబాద్‌ జిల్లా  ఇచ్చోడ మండలంలోని ముఖరా కే గ్రామానికి చెందిన 32 మంది దళితులకు ఇచ్చిన 85 ఎకరాలకుగాను పంట పెట్టుబడితో పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతు…

ఉమ్మడి జిల్లాలో రెండోరోజూ జోరుగా చెక్కుల పంపిణీ

పెట్టుబడి సాయం కోసం ఉపయోగించుకోవాలి రైతుల కష్టాలు తెలిసిన నేత సిఎం కెసిఆర్‌ అన్న జోగు ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండోరోజూ చెక్కుల పంపిణీ జోరుగా సాగింది. మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా…

రైతుబంధుతో అన్నదాతల్లో ఆనందం: జోగురామన్న

ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరాజ్‌ గ్రామంలో జరిగిన రైతుబంధు పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు…

17న తుది ఓటర్ల జాబితా

నిర్మల్‌,మే10(జ‌నం సాక్షి): నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో కలిపి మొత్తం 8,86,102 మంది ఓటర్లు ఉన్నట్లు తుది నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,68, 892 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల్లో ముసాయిదా…

మరింతగా పెరగనున్న ఎండల తీవ్రత 

జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): ఓ వైపు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నా ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని…

అడవుల చుట్టూ కందకాలు

ఫెన్సింగ్‌ తరహాలో ముళ్ల  చెట్ల పెంపకం అడవుల రక్షణకు పక్కా ప్రణాళిక ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): జిల్లాలో అడవులను కాపాడుకునేందుకు అధికారులు సరికొత్త ప్రణాళికలు తయారు చేశారు. అడవులు చుట్టూ దాదాపు వేయి కిలోవిూటర్ల మేర కందకాలను తీసి వాటిల్లో…

నాలుగో విడత మిషన్‌ కాకతీయకు సిద్దం

ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలు ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో విడత మొదలయ్యింది.తాజాగా నాలుగో విడతలో భాగంగా చెరువుల పు నరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేస్తున్నారు. నాలుగో విడతలో భాగంగా…

కార్డెన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల రణధ్యానగర్‌లో బుధవారం  తెల్లవారు జామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ నేతృత్వంలో వంద మంది పోలీస్‌ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ…