Saturday, 7 November 2026

ఆదిలాబాద్

అంజయ్యకు నివాళులర్పించిన గద్దర్‌

ఆదిలాబాద్‌: అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్యకు ప్రజా గాయకుడు గద్దర్‌ నివాళులర్పించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని రాగన్నగూడెంలోఅంజయ్య కన్నుమూసిన సంగతి. ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌ తరలించారు. ఈరోజు లింగాపూర్‌…

అడవుల జిల్లాలో మొక్కలు సిద్దం

హరితహారానికి సిద్దంగా శ్రీరాంపూర్‌లో మొక్కలు ఆదిలాబాద్‌, జూన్‌ 20 (జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలో పచ్చదనం కరువై పర్యావరణ సమతుల్యత పెరిగిపోతుందని తత్పలితంగానే వానలు కురవడంలేదని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా మొక్కలను నాటించాలని తలపించింది,.…

వరదలు ఎదుర్కొనేందుకు సిద్దం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాలు వస్తే వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు యంత్రాంగాన్ని  సిద్ధం చేశారు. ప్రతియేటా కడెం జలాశయం నిండడం,నీరు వృధాగా పోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో జలాశయానికి ఉన్న 18వరద గేట్లకు గ్రీసింగు చేయడం, గేట్లను ఎత్తే యంత్రాల రోప్స్‌కు…

అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు రియల్టర్లు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం తిరుగుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. జిల్లాకేంద్రం చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో అనుమతిలేకుండా కొనసాగుతున్న ప్లాట్ల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. దీంతో…

హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్‌

ఆదిలాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్‌ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి మల్లేష్‌ అన్నారు. అమరవీరుల త్యాగాలను విస్మరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన…

బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం ఒకవైపు … అక్కడే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని సైతం వదలకుండా…

ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుంది : కోదండరాం

మంచిర్యాల : ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై స్పందించిన ఆయన జేఏసీలో చర్చించిన తర్వాత సమాధానం చెబుతామని అన్నారు. జేఏసీ స్టీరింగ్‌…

ఆదిలాబాద్‌లో ఘనంగా ఆవిర్భావ సంబురాలు

ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అటు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళి…

తుపాకీ మిస్‌ఫైర్‌: కానిస్టేబుల్‌ మృతి

ఆదిలాబాద్‌: తుపాకీ మిస్‌ఫైర్‌ అయి ఓ కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన ఘటన శనివారం ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదేలు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ చేతిలోని…

అకాల వర్షాలతో మామిడి దిగుబడులపై ప్రభావం

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా ప్రత్యేకంగా మామిడి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినా ఈ యేడు పంట దిగుబడులు ఆందోళనకరంగా ఉన్నాయి.  గతేడాది చేపట్టిన చర్యల కారణంగా ఈ యేడు కూడా మంచి ఫలితాలు వస్తాయని…