Saturday, 7 November 2026

ఆదిలాబాద్

ఊపందుకున్న చెరువుల పూడికతీత పనులు

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. వేసవి కాలంలోగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేస్తుండటంతో పనులు జోరందుకున్నాయి. మంత్రులు జోగురామన్న,…

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ఆంధ్రా పార్టీలకు మంత్రి జోగు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడకుంటే కాంగ్రెస్‌,టిడిపిలకు గట్టిగా బుద్ది చెబుతామని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. తెలంగాణ అభివీదద్‌ఇని అడ్డుకున్న సమైక్య పాలకులు ఇప్పుడు విడిపోయాక కూడా తమ కుట్రలను…

ప్రాణహితకు ప్రాణప్రతిష్ట చేయాలి

ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పునరాకృతి పేరిట జరుగుతున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్థన్‌ అన్నారు. ప్రాణహితను మయరచిపోవడం వల్ల ఆదిలాబాద్‌కు తీరని నష్టం కలుగుతందని అన్నారు.…

ప్రమాదస్థాయికి చేరుకున్న భూగర్బ జలాలు

-డెడ్‌ స్టోరేజీలోనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ, సాత్నాల ఆదిలాబాద్‌,మే 4 (జ‌నంసాక్షి): గత రెండు మూడెల్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలన్నీ కూడా ఎండిపోయి బీళ్లు…

నక్సలైట్‌ పేరుతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

మంచిర్యాల: తాను ఒక నక్సలైట్‌నని, దళ కమాండర్‌నని, మావోయిస్టునంటూ వ్యాపారస్తుల నుంచి డబ్బులు అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సుధాకర్‌ తెలిపారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని పద్మనగర్‌లో నివాసం…

బెజ్జూరులో మావోయిస్టుల విధ్వంసం..

  ఆదిలాబాద్‌ : జిల్లా బెజ్జూరు మండలం గూడెం సమీపంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. రోడ్డు పనులు చేస్తున్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. జేసీబీ, టిప్పర్‌, ట్రాక్టర్‌ను తగులబెట్టారు. దాదాపు పదిమంది మావోయిస్టులు ఈ పనిచేశారని స్థానికులు…

ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌25: జిల్లాలో తీవ్రంగా ఎండలు ఉండడం, వడగాలులు వీయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైద్యుల సలహాతో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌  జగన్మోహన్‌ తెలిపారు. రాష్ట్రంపాటు జిల్లాలో ఉష్ణ తీవ్రతను  దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తం అయ్యారు. డయేరియా లాంటి…

సహజ వనరులున్నా దరిద్రం తీరడం లేదు: నైనాల

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌25: జిల్లాలో సహజ వనరులుఉన్నా ఇక్కడ ప్రజలకు న్యాయం జరగడం లేదని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు నైనాల గోవర్దన్‌ అన్నారు.న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి తాగు,సాగునీటి సమస్యలు లేకుండా చూడాలని…

ఔట్‌సోర్సింగ్‌ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన : ఎఐటీయూసీ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌15:  సింగరేణిలో ఔట్‌సోర్సింగ్‌ విధానానికి తాము వ్యతిరేకమని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ప్రకటించింది. దీంతో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లనుందన్నారు. ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సిఐటియూ  ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపట్టబోతున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి…

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఆదిలాబాద్ : మందమర్రి మండలం తిమ్మాపూర్ వీఆర్‌వో చందు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చందును అదుపులోకి తీసుకున్నారు. వీఆర్‌వో చందు ఇంట్లో ఏసీబీ సోదాలు…