Friday, 6 November 2026

ఆదిలాబాద్

కేసీఆర్‌ మాటలను వక్రీకరిస్తున్నారు. వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఎంపీ వివేక్‌ తెలిపారు. కేసీఆర్‌ జాగో బాగో అని ఏనాడూ చెప్పటేదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఎక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో…

భారీ వర్షాల వల్ల వాయిదా పడిన ఎన్నికలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లా వాప్తంగా శనివారం జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా 30 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ అహ్మద్‌ బాబు తెలిపారు. వాయిదా పడ్డ పంచాయతీలకు ఆగస్టు 8 న…

ఉపాధిహామీ కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ. 7.80 లక్షలు డ్రా చేసుకుని సీఎస్పీ మాధవి పారిపోయారు. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతునానఉ. సీఎల్పీ మాధవిపై కూలీలు స్థానిక ఎంపీడీవోకు ఫిర్యాదు…

గడ్డన్న ప్రాజెక్టుకు వరదనీటి పోటు

బైంసా: పట్టణ సమీపంలోని గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు ప్రాజెక్టులో కలుస్తుంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 357.7మీటర్లకు చేరింది. ప్రాజెక్టు…

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం

ఆదిలాబాద్‌: సోమవారం నుంచి ఈరోజు ఉదయం వరకూ ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దహెగాంలో 38.7 సెం.మీ, రవీంద్రనగర్‌లో 30.6, జానక్‌పూర్‌లో 18.6 సెం.మీ, రెబ్బనలో 18.3 సెం. మీ వర్షపాతం నమోదైంది.

పలు పంచాయితీల్లో వాయిదా పడిన ఎన్నికలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): వరదల కారణంగా జిల్లాలోని పలు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేశారు. ఉట్నూరు, ఆసిఫాబాద్‌, మంచిరాల్య, ఆదిలాబాద్‌, డివిజన్‌లోని 15 మండలాల్లో ఉన్న 170 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేశారు. వాయిదా పడిన ఈ గ్రామాలలో ఎన్నికలు ఈ…

కారులో తరలిస్తున్న రూ. 22లక్షల నగదు స్వాధీనం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని ఛాందా(టీ)వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్‌ వెళ్తున్న ఓ కారులో 22 లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగిటం వల్ల నిలిచిన రాకపోకలు

జైనూరు: ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి మండలంలోని పానాపటార్‌, లెండిగూడ, కిషన్‌నాయక్‌ తండ గ్రామ పొలిమేరల్లో ఉన్న వాగులు…

బెల్లంపల్లిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేరీగూడ, డోరి-1,2 ఓపెన్‌ కాస్ట్‌లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి బేల మండలం పాటన్‌ గ్రామ శివారులో లారీ ఇరుక్కుపోయింది. మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలు…