23న ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం
ఆదిలాబాద్ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని కాగజ్‌నగర్, మంచిర్యాల డివిజన్ల ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశాలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కాగజ్ నగర్ డివిజన్ వారికి అక్కడి…

