Friday, 6 November 2026

ఆదిలాబాద్

అక్బర్‌ విడుదలపై వెలువడని ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో నిర్మల్‌ కోర్టులో రూ. 25 వేల చొప్పున రెండు వూచీకత్తులను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపు న్యాయవాదులు సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అక్బర్‌ పాస్‌పోర్టును…

పట్టాలపై కూలిన చెట్లు.. పలు రైళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు రెబ్బెన మండలం రాళ్ల పేట రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై చెట్లు కూలిపడ్డాయి. దీంతో కాగజ్‌నగర్‌లో భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను, సిర్పూర్‌ టీలో ప్యాసింజర్‌ రైలును నిలిపి వేశారు. రైల్వే…

బాసరలో భక్తుల ఇక్కట్లు

ఆదిలాబాద్‌: వసంత పంచమి వేడుకలు బాసరలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించేందుకు భారీసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మరోవైపు వసతి, ఇతర సౌకర్యలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీస…

కుంభమేళాలో ఆదిలాబాద్‌ జిల్లా వాసి గల్లంతు

ఆదిలాబాద్‌: మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి వెళ్లిన ఆదిలాబాద్‌ జిల్లా వాసి ఒకరు గల్లంతైనట్లుసమాచారం. నేరడిగొండ మండలం వగ్దరికి చెందిన మహారాజ్‌ మోతీరామ్‌ ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది.

పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

ఆదిలాబాద్‌: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్‌ జిల్లా వాంఖిడి సీఐ లచ్ఛన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు, సోనాపూర్‌కు చెందిన ఒక మహిళ వద్ద ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం వాంఖిడి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పింది. డ్రైవరు బస్సును అదుపు చేసే ప్రయత్నంలో ఉండగానే ఇద్దరు వ్యక్తులు బస్సులో నుంచి బయటకు దూకారు. వారిలో ఒకరు…

నేడు నిజామాబాద్‌ కోర్టుకు అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు నేడు నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్బరుద్దీన్‌ రిమాండ్‌ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

ఆదిలాబాద్‌: ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. లక్సెట్టిపేట మండలం మోదెలలో గుళ్లకోట వీఆర్వో రత్నయ ఓ వ్యక్తి నుంచి నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు…

డీఎస్సీ నియామకాలకు లైన్‌ క్లియర్‌

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): ప్రత్యేక ఏజెన్సీ, డిఎస్సీ నియామకాలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2011లో 241 పోస్టులను భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 194 ఎస్‌జిటి,…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం షురూ…

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయడంతో కార్యకర్తలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుండి…