Thursday, 5 November 2026

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా

ఆదిలాబాద్‌: తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న అర్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా పడింది. నిర్మల్‌ జైళ్లో తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి…

బెల్లంపల్లిలో యువతి మృతి

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలో అంజలి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంజలి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే అంజలి  కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.

కస్టడీ పిటిషన్‌పై కౌంటరు దాఖలు :విచారణ వాయిదా

ఆదిలాబాద్‌: అక్బరుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌కి అక్బరుద్దీన్‌ తరపు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను నిర్మల్‌ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

అక్బర్‌కు పద్నాలుగురోజుల రిమాండ్‌

ఆదిలాబాద్‌ జైలుకు తరలింపు  వారం రోజుల కస్టడీని కోరిన పోలీసులు నిరాకరించిన కోర్టు ఆదిలాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి): నిర్మల్‌ బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని నిర్మల్‌…

అక్బరుద్దీన్‌ పిటిషన్‌ కొట్టివేసిన నిర్మల్‌ కోర్టు

ఆదిలాబాద్‌: తాను ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన వైద్యం కోసం చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను నిర్మల్‌ కోర్టు కొట్టివేసింది. అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్‌ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.…

అక్బరుద్దీన్‌పై మరికొన్ని కేసులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని కోరినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు. గత నెల 22న నిర్మల్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అక్బరుద్దీన్‌పై అదనంగా 120…

కల్తీకల్లు తాగి ఒకరు మృతి

ఆదిలాబాద్‌: కల్తీకల్లు కాటుకు ఓ నిండు ప్రాణం బలైంది. భీమిని మండలం కుమ్మరగూడెంలో కల్తీల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. అస్వస్థతకు గురైన…

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడిని పెంచే భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నిర్మల్‌, బైంసా, కాగజ్‌నగర్‌,…

తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం మరింత జాప్యం చేయకుండా వెంటనే రోడ్డు మ్యాప్‌ను ప్రకటించాలని రాజకీయ ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం…

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, జనవరి 4 ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్‌ సమైక్‌ జిల్లా సేవ సమితి డిమాండ్‌ చేసింది. గణతంత్ర రోజు పతావిష్కరణ సందర్భంగా అంబేద్కర్‌…