Thursday, 5 November 2026

ఆదిలాబాద్

ఎన్‌పీఎమ్‌ ఆధ్వర్యంలో సాముహిక మరుగుదొడ్లు

కాగజ్‌నగర్‌..కాగజ్‌పగర్‌ సంగంబస్తీలో సిర్పూర్‌ పేపర్‌మిల్లు ఆధ్వర్యంలో ఆ సంస్థప్రతినిధులు డీఎల్‌ శర్మ సాముహిక మరుగుదొడ్లను ప్రారంబించారు.ఈకార్యక్రమంలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు అధికారులు కార్మికులు స్థానికప్రజలుపాల్గోన్నారు.

నేడు మెరుగైన వైద్యం పిటిషన్‌పై విచారణ

అదిలాబాద్‌, జనవరి 16 : అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అతని తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై బుధవారం నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టులో విచారణకు రానున్నది. ఈ పిటిషన్‌పై 12వ తేదీన జరగాల్సిన విచారణను న్యాయమూర్తి ఈ నెల…

అక్బరుద్దీన్‌కు 22వరకు రిమాండుజిల్లా జైలుకు తరలింపు

అదిలాబాద్‌్‌, జనవరి 16 :వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని విచారణ నిమిత్తం పోలీసు కస్టడీ నుంచి జ్యూడిషియల్‌ రిమాండుకు తరలిస్తూ బుధవారం ఉదయం నిర్మల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆజేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు అక్బరుద్దీన్‌ను జిల్లా…

జిమ్మిక్కులు మానండి.. కొనుగోలు చేయండిపత్తి రైతుల డిమాండు

అదిలాబాద్‌, జనవరి 16 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలో పత్తి కొనుగోలులో అడుగడుగునా ఎదురవుతున్న అవరోధాల వల్ల పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ సాంకేతిక కారణాలు చూబుతూ తరచుగా కొనుగోళ్లను నిలిపేస్తుండడంతో రైతులు…

ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఉట్నూరు ఏఎస్పీ అంబర్‌ కిషోర్‌ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణను, లోపల ప్రతి వస్తువునూ ఆయన పరిశీలించారు. ప్రతి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ప్రజా ఫిర్యాదులు విభాగం…

రెండో రోజు అక్బరుద్దీన్‌ విచారణ

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను రెండో రోజు ఆదిలాబాద్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. నిర్మల్‌లో అక్బరుద్దీన్‌ చేసిన వివాదాస్పద ప్రసంగం సీడీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.…

ముగిసిన అక్బరుద్దీన్‌ తోలిరోజు విచారణ

ఆదిలాబాద్‌: మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న కేసులో అరెస్టయిన మజ్లిన్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు తొలిరోజు విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఆయనను నిర్మల్‌ పోలీసులు విచారించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో అక్బరుద్దీన్‌ చేసిన…

పోలీసు కస్టడీలోకి అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను పోలీసులు ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ను పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అంతకుముందు జైలులో అక్బర్‌కు రిమ్స్‌ వైద్యులు…

నేడు పోలీసు కస్టడీకి అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టుయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ ఉదయం అక్బరుద్దీన్‌ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు జిల్లా జైలుకు వైద్యుల బృందం చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం ఏఆర్‌ కార్యాలయానికి…

అక్బరుద్దీన్‌కి స్వల్ప అస్వస్థత : రిమ్స్‌ వైద్యుల చికిత్స

ఆదిలాబాద్‌: మౌలిక సదుపాయాలు, పరిస్థితులు సమీక్షించేందుకు ఈరోజే న్యాయమూర్తి ఆదిలాబాద్‌ జిల్లా జైలును సందర్శంచారు. జిల్లా జైలులో ఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ తనకు కడుపులో నొప్పిగా ఉందని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు వైద్యులు అక్బరుద్దీన్‌కు…