Thursday, 5 November 2026

ఆదిలాబాద్

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌ – టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ప్రజల డబ్బును దోచుకుంటూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్‌…

నిర్మల్‌లోని రైస్‌ మిల్లులో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌: జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌ కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

ఆదిలాబాద్‌: జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. దిలావార్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌లో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును చూడగానే స్థానిక యువకులు ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పలువురు తెలంగాణ…

మలిదశ ఉద్యమం చేపడతాం : రాగుల

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు భారతీయ జనాతా పార్టీ మలిదశ ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాగుల రామ్‌నాథ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం, డిసెంబర్‌ 9 ప్రకటనకు కేంద్రం పట్టుబడి…

పల్లెబాటకు అపూర్వ స్పందన

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: తెలంగాణ సాధించే దిశగా ప్రజలను మరింత చైతన్య పరిచే విధంగా టిఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఐదవ రోజైన ఆదివారం నాడు కూడా కొనసాగింది. తెలంగాణను వ్యతిరేకించే విషయాల్లో టిడిపి,…

13 నుంచి జిల్లా మహాసభలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా మహాసభలను ఆసిఫాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షు కార్యదర్శులు చిరంజీవి, రాజులు తెలిపారు. ఈ నెల 13న నిర్వహించే మహాసభలకు సిపిఐ శాసన సభపక్ష నేత మల్లేష్‌ ముఖ్య…

చంద్రబాబు వైఖరి వల్లే.. : వేణుగోపాలాచారి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (): తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించడం వల్ల ఆ పార్టీని వీడానని ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు తన నియోజకవర్గంలో తనపై…

ఉత్తర్వులు అమలు చేయండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 : విద్యా శాఖలో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించడం లేదని టీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత…

నాల్గో రోజుకు చేరిన పాదయాత్ర

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించడతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న…

టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ నాయకులను – తెలంగాణపై నిలదీయాలి : శ్రీహరిరావు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8): గ్రామాల్లోకి వస్తున్న టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణపై నిలదీయాలని జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తేనే సమస్యలన్ని…