Thursday, 5 November 2026

ఆదిలాబాద్

నకిలీ ధృవపత్రాల జారీ అధికారులపై చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బోగస్‌ ధృవీకరణ పత్రాలతో డిఎస్సీకి దరఖాస్తులు చేసుకుంటూ…

దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి – కమిషన్‌ వేయాలి : బెల్లయ్యనాయక్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8 : దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌ డిమాండ్‌ చేశారు.…

తెలంగాణ అంశం పేరుతో – ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ : బాబు ఆరోపణ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటు ప్రజలను మోసగిస్తూ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా మూడువ రోజు శనివారం భైంసాలో పాఠశాల విద్యార్థులతో…

ఆత్మబలిదానాలు వద్దు..

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7 : ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఏ ఒక్కరూ కూడా ఆత్మబలిదానాలను పాల్పడవద్దని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్‌ నియోజకవార్గంలోని పలు గ్రామాల్లో ఆయన…

పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7  ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2013 జులై నుంచి అమలు అయ్యే విధంగా పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్‌, మాధవరావు డిమాండ్‌ చేశారు. భాషా…

మోహన్‌రెడ్డినే బలపరచండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7 : టీఆర్‌టీయూ ఏ పార్టీకి అనుబంధం కాదని ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలపై పోరాడే ఉపాధ్యాయ సంఘమని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహన్‌రెడ్డి ఏ పార్టీకి…

ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికారాన్ని నిలుపుకునేందుకు పాకులాడుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అయిన శుక్రవారం ముథోల్‌ నియోజకవర్గంలో బేగామాలో…

చంద్రబాబు యాత్రలో ‘ జై తెలంగాణ’

ఆదిలాబాద్‌: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణవాదులు షాకిచ్చారు. పాదయాత్రలో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. దీంతో బాబు ంగుతిన్నారు. తెలంగాణవాదులపైకి పోలీసులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల…

రెండోరోజూ జోరుగా పల్లెబాట

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 : తెలంగాణ ఉద్యమాన్ని గ్రామగ్రామాన ఉధృతం చేసే దిశగా టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రెండవ రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సమయ్య, జిల్లా పార్టీ…

కాలరాస్తే.. ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 :గిరిజన హక్కులను కాలరాస్తే సహించేది లేదని, అవసరమయితే ఉద్యమిస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ హెచ్చరించారు. గత డీఎస్సీలో బోగస్‌ ఏజెన్సీ ధృవీకరణ ప్రతాల పేరిట ఉపాధ్యాయులుగా ఎంపికైన…