Thursday, 5 November 2026

ఆదిలాబాద్

ఆర్టీసీ డిపోల్లో 5న విజయోత్సవాలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలోని ఆర్టీసీ సంస్థలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో  ఐక్యకూటమి ఘన విజయాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని డిపోల్లో జనవరి 5వ తేదీన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తింపు పొందిన ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ…

బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలో వెట్టిచాకిరిని సమూలంగా రూపుమాపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ ఆదేశించారు. కూలీలుగా మారుతూ వెట్టిచాకిరి చేస్తున్న 14ఏళ్లలోపు బాలబాలికల వివరాలను సేకరించి, వారితో పనిచేయిస్తున్న యజమానులపై బాల          …

కుంటుపడుతున్న విద్యా వ్యవస్థ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యా వ్యవస్థ దారి తప్పుతోంది. ప్రాథమిక విద్యా స్థాయిలో పర్యవేక్షించడానికి విద్యాధికారులు లేక విద్య  కుంటుపడుతోంది. అనేక సంవత్సరాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇన్‌ఛార్జీలతోనే వ్యవస్థ అంతా నడుస్తోంది.…

విజయవంతంగా పల్లెబాట

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 : తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రజలను              చైత్యనపరిచే  కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం 8వ రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా కొనసాగింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ…

26లోగా చెప్పాల్సిందే..

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 :ఈ నెల 26వ తేదీలోగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయమై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోతే పార్టీలను పాతర వేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు.  రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు బుధవారంనాటికి 1074వ …

హోరాహోరి ప్రచారం

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12:ఆర్టీసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాల ప్రకారం ఊపందుకుంటున్నాయి. జిల్లాలోని ఆరు డిపోలలో కార్మికులను ప్రసన్నం చేసుకోడానికి ఆయా సంఘాల నేతలు పడరాని పాటు పడుతున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో   ఆయా కార్మిక …

చంద్రబాబు యాత్రకు అపూర్వ స్పందన

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 :ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మరోవైపు వివిధ రాజకీయ పార్టీల వైఖరిని ఎండగడుతూ చంద్రబాబునాయుడు తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వస్తున్న మీకోసం  పాదయాత్రలో భాగంగా 7వ రోజైన బుధవారం జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌లో పాదయాత్ర చేపట్టి…

పార్లమెంట్‌లో తక్షణం ‘బిల్లు’ పెట్టాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11  తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తే భారతీయ  జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మూడు రోజుల పోరుదీక్షల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం నాడు కొనసాగాయి. ఈ సందర్భంగా…

ఆర్టీసిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ఈ నెల 22న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎంయు,…

నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ చౌకధరల దుకాణాల బంద్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు చౌకధరల దుకాణాలు బంద్‌ పాటించారు. రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఈ నిరసన…