Thursday, 5 November 2026

ఆదిలాబాద్

ద్వంద్వ విధానాల వల్లే నష్టం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నా రని తెలుగుదేశం నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ఆర్థిక, సామాజిక  రాజకీయంగా వెనుకబడిన మాలి పుర్సలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన…

మహాధర్నాకు తరలిరండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో సామాన్య, కార్మిక వర్గాలను కష్టాల్లోకి నెట్టుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం  విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను కనీస వేతనాలు, ఉద్యోగ, సాంఘిక భద్రత…

అతివేగాన్ని నిరోధించండి అధికారులను కోరిన స్థానికులు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు మృతి చెందగా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలను…

ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

అదిలాబాద్‌ : నిర్మల్‌ – బైంసా జాతీయరహదారిపై శనిగాపూర్‌ శివారులో అదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చిన్నారితో సహ ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న అటో, లారీ డీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో…

ఉద్యమించే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : కేంద్రాన్ని యాచించకుండా ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన రిలే దీక్షలు శనివారంనాటికి 1042వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు…

ఆత్మహత్యలకు కాంగ్రెసే బాధ్యత వహించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10  ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకోవద్దని ఉద్యమం ద్వారానే తెలంగాణను సాధించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న జిల్లాకు చెందిన సంతోష్‌కు పార్టీ…

14నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు. 14వ తేదీ నుండి 20వ తేదీవరకు  ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ…

మీ-సేవా కేంద్రాలలో అక్రమాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : ప్రజలు రోజుల తరబడి నిరీక్షించకుండా అవసరమైన సమయాల్లో ధృవీకరణ పత్రాలు అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మీ-సేవా కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్య కారణంగా ప్రజలకు  అందడం లేదు. జిల్లావ్యాప్తంగా 106 మీ-సేవా కేంద్రాలను…

వసతిగృహ భవనానికి శంకుస్థాపన

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని త్రిశూల్‌పహడ్‌పై రూ. కోటి వ్యయంతో పోస్ట్‌ మెట్రిక్‌ సతి గృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కావేటి సమయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారి శ్రీనివాసస్వామి ఏఈ తదితరులు పాల్గోన్నారు.  

మూడు ఇళ్లలో చోరీ

ఉట్నూరు : మండలంలోని పెరికగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. కోట్టె మల్లేష్‌, సుమలత దంపతులు ఇంట్లోకి ప్రవేశించి. రెండు తులాల బంగారు గోలుసును లాక్కెల్లారు.…