Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

దసరాలోగా ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దసరా పండుగలోగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు మంళవారంనాటికి 1110వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా…

9వ పిఆర్‌సిని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి.వి.రావు ఆరోపించారు. అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ ఇతరులకంటే…

16 నుంచి బాసరలో నవరాత్రులు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: దసరా నవరాత్రులను పురస్కరించుకుని జిల్లాలోని బాసర సర్వపతి ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుండి 24 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని…

నవంబర్‌ 1న విద్రోహదినంగా..

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి నవంబర్‌ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రైతుల వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌1న జరిగే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనకూడదని ప్రజల అందరూ నల్ల జెండాలు ఎగరవేసి నిరసన…

శాపంగా మారిన ప్రకృతి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 జిల్లా రైతులకు ప్రకృతి శాపంగా మారింది. ప్రతి ఏడాది ఏదో సమస్య రైతులను పీడిస్తూనే ఉంది. వాతావరణంలో ప్రతి కూల పరిస్థితుల ప్రభావం కారణంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధిక వర్షాలతో ఈ ఖరీఫ్‌లో…

ప్రపంచశాంతి కోరుతూ పాదయాత్ర చంద్రబాబు

ఆదిలాబాద్‌ : ప్రపంచ శాంతిని కోరుతూ మహారాష్ట్ర వాసులు చేపట్టిన పాదయాత్ర ఈరోజు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంది ఔరంగాబాద్‌ జిల్లా పైఠాన్‌ గ్రామానికి చెందిన 20మంది సభ్యుల బృందం కిందటి ఆగస్టు 15నషిరిడీలో ఈయాత్రను ప్రారంభించారు నాందేడ్‌ తిరుపతి…

అన్నదాతలూ అధైర్యపడొద్దు

తలమడుగు : పంట దిగుబడి  రాలేదని మనస్తాపం  చెంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని .జిల్లా కాంగ్రెస్‌ మాజీ మాహిళా అధ్యక్షురాలు గండ్ర సుజాత అన్నారు మంగళవారం తలమడుగులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం…

రైతుల నష్టపరిహారం కోసం ఆందోళన

ఇచ్చోడ :మండలంలోని కేశవ గ్రామ రైతులు నష్టపరిహారం కోనం వ్వవసాయ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు నష్ట పరిహారం ఇప్పిస్తామని ఆదర్శ రైతులు తమ వద్ద డబ్బులు వసూలు చెశారని ఆరోపించారు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే రాస్తారోకో ధర్నాలకు…

హైచ్‌ఐసీసీ ప్రాంగణం ఎగ్జిబిషన్‌ సిబ్బంది

దరాబాద్‌ అంతర్జాలీయ జీవ వైవిధ్య సదస్సుజరుగుతున్న హైచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సిబ్బంది అందోళనకు దిగారు హైటెక్స్‌ ఎండీని హౖెెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అనుమంతించలెదని స్టాళ్లకు తాళాలు వెసి సిబ్బంది నిరసన చెపట్టారు

ఇద్దరు మవోయిస్టుల లొంగుబాటు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.