Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

అక్రమ సశువధ నిరోధానికి చర్యలు:సీపీ

  హైదరాబాద్‌: ఈనెల 27న బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో అక్రమ పశువధ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున పశువులను రాజధానికి తరలించినట్లు సమాచారం వచ్చిందని పశువైద్యులు పరీక్షించి…

మంత్రి సారయ్య కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

  ఆదిలాబాద్‌: జిల్లా ఇంచార్జీమంత్రి సారయ్య మందమర్రీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. అయితే మంత్రి కాన్వాయ్‌ మార్గమద్యంలో మంచిర్యాల మండలం రాపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తపడటంతో 6గురుకి గాయాలయ్యాయి. వెంటనే సమీప…

డీఆర్‌ఎమ్‌ ఆకస్మిక తనిఖీ

కాగజ్‌నగర్‌ : స్థానిక రైల్వే స్టేషస్‌ను రైల్వే డీఆర్‌ఎమ్‌ ఎస్‌కె మిశ్రా  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ పాంల పరిశుభ్రతను తనిఖీ చేశారు. పార్సిల్‌ కెంద్రాన్ని టికెట్‌ కౌెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్‌ బయలుదేరారు ఆయన…

తెదేపా మండల కమిటీ ఎన్న

  బజీర్‌హత్నూర్‌ : జిల్లా కేంద్రంలో గురువారం బోర్డ్‌ ఎమ్మెల్యే గోడాం నగేష్‌ అధ్వర్యంలో తెదేపా బజార్‌హత్నూర్‌ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన తెలిపారు. మండల కార్యవర్గ అధ్యక్షులుగా ఎట్టం రాముల్ని మూడోసారి ఎన్నుకున్నందుకు నాయకులు హర్షం…

సమస్యల పరిష్కారానికి అందోళన కార్యక్రమాలు

కాగజ్‌నగర్‌ : విద్యత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 31 నుంచి దశలవారీగా అందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రఅధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక వినయ్‌ గార్డెన్‌లో జిల్లా స్థాయి విద్యుత్తు…

గృహ లబ్దిదారుడి అత్మహత్య యత్నం

  కాగజ్‌నగర్‌ : గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్దిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా గురువారం ఉదయం ఓవ్యక్తి అత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వ గృహ పథకం లబ్దిదారుడైన మధు కాగజ్‌నగర్‌ శివారులోని హౌసింగ్‌ కార్యలయం ఎదుట కిరోసిన్‌…

రైతు అత్మహత్య

  కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పోత్తూరు రాజేష్‌ (23) అనే పత్తి రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేష్‌ తన ఫోలంతో…

తలమడుగు ద్విచక్రవాహనం బోల్తాపడి వ్యక్తి మృతి

తలమడుగు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం రాత్రి తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బరంపుర్‌ గ్రామానికి చెందిన మారం భీమన్న (35) వ్యవసాయ పనుల నిమిత్తం పల్లి(కె) గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా…

తాంసి మండలంలో పశువైద్య శిభిరం

తాంసి: మండల కేంద్రంలో రాజీవ్‌ వికాస్‌ కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు పశువైద్య శిబిరాన్ని పశుసంవర్ధకశాఖ జేడీఏ విఠల్‌రావు ప్రారంభించారు. ఈ ఏడాది పశుక్రాంతి పధకంలో 3000 పశువులను అందజేస్తామన్నారు.

చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా బైక్‌ర్యాలీ

ఇంద్రవెళ్లి: ఖానాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఈ రోజు బైక్‌ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు.