Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు విషయమై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ…

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాసిన  లేఖ సంఘటనాస్థలంలో దొరికింది.

ఆగస్టులో తెలంగాణపై ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 25 : ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే మలి విడత ఉద్యమం చేపడుతామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు బుధవారంనాటికి…

తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 25 : అఖిల భారత బంజార సేవా సంఘం జిల్లా సమావేశం ఈ నెల 29న ఆదిలాబాద్‌లోని శ్రీసేవాదాస్‌ విద్యా మందిర్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శివలాల్‌నాయక్‌ తెలిపారు. బంజారాల ఐక్యతను కాపాడుకుని…

ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం

ఆదిలాబాద్‌, జూలై 25 : జిల్లాలోని ఆలయాల అభివృద్ధితోపాటు భక్తీ భావన పెంపొందించేందుకు మన గుడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ కార్యక్రమ జోనల్‌ అధికారి, బాసర ఆలయ ఇవో ముత్యాలరావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ఆలయాల్లో…

వరద నీరుతో మునిగిన పంటపొలాలు

ఆదిలాబాద్‌, జూలై 25 : జిల్లాలో భారీగా కురిసిన వర్షాల వల్ల వాగులు, చెరువులు పొంగి పంట భూములు నీట మునిగాయి. అనేక గ్రామాలకు రవాణ సౌకర్యం నిలిచిపోయింది. పెనుగంగనది వరదతో సుమారు 5 మండలాలలోని అనేక గ్రామాలు…

ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు

అదిలాబాద్‌: కాగజ్‌నగర్‌ మండలం పెద్దవాగులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లి సురక్షితంగా బయటపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో గల్లంతయిన విద్యార్థులు నజరుల్‌ నగర్‌ ప్రాంతానికి…

విద్యుత్‌ కోసం ప్రజల సామూహిక దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 23 : తమ తమ కాలనీలలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని గత 21 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారులు స్పందించడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని…

ఎరువుల కోసం రైతు అగచాట్లు

ఆదిలాబాద్‌, జూలై 23 : జిల్లాలో గత మూడురోజులుగా విస్తరంగా వర్షాలు కురుస్తున్న రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు వర్షాలు కురుస్తున్న వారికి కావాల్సిన ఎరువులు మాత్రం…

రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు నూకలు చల్లినట్లే

ఆదిలాబాద్‌, జూలై 23 : నాలుగునర కోట్ల ప్రజల సహనాన్ని పరిష్కరించకుండా వెంటనే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు మంగళవారంనాటికి 933వ…