ఆటో ప్రయాణంలో రైతుకు భారీ షాక్.. జేబు కత్తిరించి రూ.55 వేల నగదుతో పరారైన దుండగులు
ఉప్పల్ మే 11 ( జనం సాక్షి ) :పంటను అమ్ముకుని ఇంటికి తీసుకెళ్తున్న రైతు కష్టార్జిత డబ్బును జేబుదొంగలు అపహరించిన ఘటన ఉప్పల్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కొత్తపల్లికి చెందిన రైతు పోలు…










