ఎడిట్ పేజీ

సైలెంట్‌గా రాజకీయాలు నెరపుతున్న రేవంత్‌

అనూహ్యంగా కాంగ్రెస్‌లో కీలక నేతగా దూకుడు అధికార టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ప్రణాళికలు హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డి సైలెంట్‌గా తన రాజకీయాలను కొనసాగిస్తున్నట్లుగా …

తమిళనాట మారనున్న సవిూకరణాలు

స్టాలిన్‌,బాబు భేటీతో బలపడనున్న డిఎంకె అన్నడిఎంకెను అడ్డంపెట్టుకుని బిజెపి చేసే యత్నాలకు గండి చెన్నై,నవంబర్‌10(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ సవిూకరణాలు నాటకీయంగా మారుతున్నాయి. తమిళనాడులో ఎఐడిఎంంకెను అడ్డం పెట్టుకుని …

ఆత్మవిమర్శకు బిజెపి బహుదూరం 

శనివారం 10-11-2018 దక్షిణాదిన పాగా వేయాలన్న బిజెపికి పెద్దగా అవకాశాలు కలసి రావడం లేదు. మొన్నటికిమొన్న కర్ణాటకలో అధికారం దక్కకపోగా, ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టింది. తమిళనాట …

తిరుమలలో నేడు దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టిటిడి తిరుమల,నవంబర్‌6(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా బుధవారం నాడు దీపావళి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ప్రతి …

పర్యావరణ హితాన్ని మరవద్దు

శబ్ద,వాయు కాలుష్యాలతో జాగ్రత్తలు తీసుకోవాలి హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): దీపావళి అంటే బాణసంచా కాల్చడం, చెవులు ¬రెత్తే విధంగా టపాసులు పేల్చడం ఎక్కువయ్యాయి. దీంతో శబ్ధ, వాయి కాలుష్యంతో పాటు …

లక్ష్మీపూజలు దీపావళి ప్రత్యేకం

కొత్త వ్యాపారాలకు ఇదే అదను హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): దీపావళి రోజు లక్ష్మీపూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని …

దీపం భగవత్‌ స్వరూపం

అజ్ఞాన దీపాన్ని తొలగించాలి హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి):దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌, దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యాదీప నమోస్తుతే’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే పరబ్రహ్మ స్వరూపమైన దీపం …

దివ్యకాంతుల వెలుగు దీపావళి

తిమిరాన్ని సంహరించి వెలుగులు ప్రసాదిస్తుంది దీపావళి. ఉదయాన్నే ఇంటిల్లిపాది దీపావళి నాడు శరీరానికి తైలం రాసుకుని అభ్యంగన స్నానం చేయడం ఆనవాయితీ. దీపాలు అంటే జ్ఞానదీపంగా భావించేవారు. …

సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు …

ఉద్యమపంథాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం

మంగళహారతులు, డప్పు చప్పుళ్లు ఎక్కడికి వెళ్లినా చేరికలు ఉండేలా ప్లాన్‌ ధూమ్‌ధామ్‌లతో పాటల సందడి హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమ తరహా ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది. టీఆర్‌ఎస్‌ …