తిరుమలగిరిలో బతుకమ్మ చీరలు పంచుతున్న సర్పంచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి
బతుకమ్మ చీరల పంపిణీ తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 27 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దసరా కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను మండలంలో అన్ని గ్రామాల లో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా…










