వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు.
తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాల యంలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించా రు.ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ పాటలతో ఆటలాడుతూ అలరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్…










