పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి
ఆదిలాబాద్,జూలై15(జనంసాక్షి: ఉమ్మడి జిల్లాలో గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాల ఉన్నారు. ఎగువున కురుస్తోన్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద…









