ముగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అదుపులో చేసుకున్న ఎస్ఐ.
అక్రమంగా 32ఎడ్లు బొక్కు దూడలను ఓవాహనంలో కుక్కి నెరడిగొండలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై నుంచి నిర్మల్ వైపు తరలిస్తున్న క్రమంలో పోలీసులు అందుకున్న విశ్వసనీయత సమాచారం మేరకు బుధవారం రోజున మండల కేంద్రం సమీపంలో అక్రమంగా పశువులను…









