నేడు జిల్లాస్థాయి సైన్స్ కాంగ్రెస్
ఆదిలాబాద్,అక్టోబర్25(జనంసాక్షి): ఈనెల 26న శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు జరుగున్నాయి. ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.ఎ.రవీందర్‌రెడ్డి తెలిపారు. సైన్సు ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న ఆయా పాఠశాలల విద్యార్థులు…




