కులవృత్తులకు పూర్వవైభవం..మంత్రి గంగుల
కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయన్నారు. దేశ…










