శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే
తిరుమల,సెప్టెంబర్2 జనం సాక్షి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగసాయి మండపంలో…










