వీఆర్ఏ సమ్మెకు మద్దతుగా సీపీఐ
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 6: కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న చిగురుమామిడి వీఆర్ఏలకు మద్దతుగా శనివారం సంఘీభావం తెలిపిన సిపిఐ నాయకులు, చిగురుమామిడి మాజీ జెడ్పిటిసి అందె స్వామి, సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి.అనంతరం…










